డిజిటల్ యువర్ ఎమ్మెల్యేతో ప్రజా సమస్యల పరిష్కారం
యర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ నిర్వహించిన “డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ప్రజలు ఫోన్ ద్వారా…
